మన్యం మనుగడ, దమ్మపేట:ఏజెన్సీ సమస్యల గళం గా మన్యం మనుగడ మాసపత్రిక,మన్యం వెబ్ న్యూస్ దూసుకపోవడం అభినదననీయం అని పీ పీ రాజారావు అన్నారు.ఆయన ఆదివారం సత్తుపల్లి లో మన్యం మనుగడ 2022 క్యాలెండర్ ఆవిష్కరించారు.ప్రస్తుత మీడియా పోటీ ప్రపంచంలో మన్యం మనుగడ నిఖార్సయిన వార్తలు అందిస్తూ లక్షలాది వెబ్ పాఠకులకు చేరువడం హర్షణీయం అన్నారు.రాబోయే రోజుల్లో ప్రధాన పత్రికల స్థాయికి మన్యం మనుగడ చేరుకుంటుంది ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మన్యం మనుగడ ప్రతినిధి కొరసా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: