CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పూనెం పిచ్చయ్య దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు..

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని రేగళ్ల గ్రామానికి చెందిన పుణ్యం పిచ్చయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించడంతో ఈ రోజు వారి దశదినకర్మ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించే మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాళిక ఏ ఏంసి వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ, పూనెం బిక్షపతి, వట్టం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: