CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కంటి చూపు ప్రసాధిస్తున్న దేవుడు విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.6వ విడుత ఉచిత కంటి వైద్య శిబిరానికి పాండురంగపురం వాసులు

Share it:

 



  • పినపాక మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు వై.చెన్నకేశవులు

మన్యం మనుగడ,పినపాక:కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి చూపు ప్రసాధిస్తున్న దేవుడు విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అని టీఆరెస్ పార్టీ యువజన విభాగం పినపాక మండల ఉపాధ్యక్షులు వై.చెన్నకేశవులు అన్నారు. సోమవారం మణుగూరు 100 పడుకల ఆస్పత్రిలో రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి పినపాక మండలం పాండురంగపురం గ్రామానికి చెందిన 6గురు వృద్ధులను తలించి వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కంటి ఆపేరేషన్ లు అవసరం ఉండడంతో చెన్నకేశవులు వారికి సోమవారం సపర్యలు చేసి హైదరాబాద్ కి వారు వెళ్లే అంతవరకు సహకారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇంత పెద్ద గొప్ప కార్యం తలపెట్టిన విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కంటి ఆపరేషన్ అవసం ఉన్నవారికి అన్నవిధాల పరీక్షలు నిర్వహించి వారికి మణుగూరు లో ,హైదరాబాద్ తో పాటు తిరిగి ఇంటికి చేరే అంతవరకు వారి పట్ల తీసుకుంటున్న శ్రద్ధ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పినపాక ప్రజల బాగోగులతో పాటు...అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మహా నాయకుడు విప్ రేగా కాంతారావు అని అన్నారు. ఈ నెల 19న మణుగూరు 100 పడుకల ఆస్పత్రిలో నిర్వహించనున్న 6 వ విడిత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Share it:

TS

Post A Comment: