CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

6వ విడత ఉచిత కంటి వైద్య పరీక్షలు.50 మందిని కంటి ఆపరేషన్ కై ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు తరలించిన విప్ రేగా బృందం.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి,పరీక్షలు నిర్వహించారు.శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి పరీక్షలు చేసి నిర్ధారించారు.అనంతరం 50 మందికి భోజన సదుపాయం కల్పించి,వారిని ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు విప్ రేగా బృందం దగ్గరుండి పంపించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం. విజయకుమారి,పినపాక ఎంపీపీ గుమ్మడి.గాంధీ,విప్ రేగా వ్యక్తిగత సహాయకులు చందా.హరికృష్ణ,టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నవీన్, నియోజకవర్గ యువజన కార్యదర్శి బోశెట్టి.రవి ప్రసాద్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల. నర్సింహారావు,రామకోటి,తాత రమణ,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు గుర్రం. సృజన్,బోయిళ్ళ.రాజు,సతీష్,రమేష్,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: