CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గొల్లమందల.వెంకటేశ్వర్లు పార్థివదేహానికి నివాళులర్పించి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.రేగా విష్ణు ట్రస్టు ద్వారా రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయం.

Share it:

 **





మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణానికి చెందిన గొల్లమందల. వెంకటేశ్వర్లు (45) సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం వారి నివాసానికి వెళ్లి,మృతుడి పార్థివదేహానికి నివాళులర్పించి,బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.దహన సంస్కారాల నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5000 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు విప్ రేగా అందజేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి నవీన్,మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి బోశెట్టి.రవి ప్రసాద్,నాయకులు రామకోటి,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: