CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో ఘనంగా నందమూరి తారక రామారావు 26 వ వర్ధంతి వేడుకలు.

Share it:

  



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ;- మండల కేంద్రము లో, గుండుగులపల్లి లో,మొద్దులగూడెంలో,ముస్తిబండలో,మల్కారంలో,లచ్చాపురంలో, పట్వారిగూడెంలో నందమూరి తారకరామారావు గారి 26 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ,గ్రామ కమిటీలు,గూర్చి చర్చించటం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు నాయుడు చెన్నారావు,వలీపాష,గడ్డిపాటి సత్యం,కండవల్లిరాజు,నందమూరి సూర్యారావు,కోపరేటివ్ డైరెక్టర్లు నాగు,కట్టం యర్రప్ప,మండల నాయకులు ఆంజనేయులు,గాంధీ,చరమల శ్రీను,పుల్లారావు,లక్ష్మినారాయణ,సందా సుబ్బారావు,జోనిబోను శ్రీను,తుమ్మల ఈశ్వర ప్రసాద్,కొండపల్లి కృష్ణమూర్తి,రాయల సూరిబాబు,కణితి లక్ష్ముడు, గడ్డం సింగరాజు,బోగెం సత్యం,నాయుడు సుబ్బారావు,పారుపల్లి భద్రం,వుకే కుమారి,చిరు,రాంబాబు,రాము,తదితర కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

Share it:

TS

Post A Comment: