మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను అశ్వారావుపేట మన్యంటీవి ప్రతినిది దాది చంటి ద్వారా అశ్వారావుపేట సీఐ బంధం ఉపేంద్రరావు, స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం ప్రజల కోసం వెలువడిన మన్యం మనుగడ మన్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Post A Comment: