మన్యం మనుగడ, గుండాల:ఏజెన్సీ లో వేగవంతమైన వార్త లు అందించటం లో మన్యం మనుగడ ముందుండడం హర్షణీయం అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం గుండాల మండల పర్యటన లో భాగంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మన్యం మనుగడ క్యాలెండర్ 2022 ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏజెన్సీ సమస్యలను నూరుశాతం ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అందిస్తున్న మన్యం మనుగడ బృందం అభినదనీయులన్నారు.భవిష్యత్తు లో ప్రధాన పత్రిలకు ధీటుగా మన్యం మనుగడ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ జిల్లా నాయకులు కోలేటి భవాని శంకర్,మన్యం మనుగడ ఉమ్మడి గుండాల ప్రతినిధి గడ్డం వీరన్న,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: