మన్యం మనుగడ, మణుగూరు:
అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో కొత్తపల్లి మల్లయ్య కు గత 20 రోజుల క్రితం కాలు విరిగి ఆర్ధిక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారం గ్రామస్థులు రూ.20వేలు విరాళాలు గా వసూలు చేసి బాధిత వ్యక్తి కి అందజేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం రాంబాబు, గాలి బ్రహ్మానంద రెడ్డి, కొల్లిపాక నర్సింహారావు,యల్లావుల శ్రీను, లంకెల రమేష్,,పొడుతూరి వున్నo, రాయల పరమయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: