CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అందమైన కోయభాష - 184. కోయపదాలు.. తెలుగు అర్దాలు

Share it:

 





అంజోర్ = వెళ్తూ 

ఎల్లగక్క = వెళ్లగక్కు 

అత్తె = వెళ్లి 

అన్ = వెళ్ళిపో 

అందకుండా = వెళ్లకుండా 

అందనాక్ = వెళ్ళడానికి 

అత్తోండ్ = వెళ్ళాడు

అత్తాన్ = వెళ్లాను 

ఆత్తోర్ = వెళ్ళారు 

అంజివా = వెళ్ళిరా 


సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TS

Post A Comment: