మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు రామానుజవరం గ్రామం ఆదరణ వృద్ధాశ్రమానికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ10వేల చెక్ ని ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ Y.మలాకీ కి విప్ రేగా వ్యక్తిగత సహాయకులు చందా హరికృష్ణ అందజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టీఆరెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,డైరెక్టర్ సకిన బాబు రావు,యువనాయకులు గుర్రం సృజన్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: