CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రెండు చెంపదెబ్బలు కాదు వంద చెప్పు దెబ్బలు కొట్టాలి.తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడ్డ TRS పార్టీ నియోజకవర్గ యువజన నాయకులు: మోటురి.మోహన్

Share it:

 





రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల అనుసారం: (ఖండన)

అశ్వరావుపేట నియోజకవర్గం (అశ్వరావుపేట)


■ "చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మా నేత KTR కుమారుడిపై వాడిన జుగుప్సాకరమైన భాషను ఖండిస్తున్నాం.రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం బీజేపీ కి కొట్టిన పిండి.బీజేపీ విష సంస్కృతి లో ఇదంతా భాగం.చింతపండు నవీన్ చర్యలు బీజేపీ ఆటలో భాగం. బండి సంజయ్ చెబితే నవీన్ చేస్తాడు.చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇదే ఎత్తుగడ వేసింది తెలంగాణ లో ఇపుడదే చేస్తోంది.తెలంగాణ సమాజం బీజేపీ తీరును గమనించాలి.

మా సహనానికి సంయమనం కు ఒక హద్దు ఉంటుంది.

తీన్మార్ మల్లన్న కు రెండు చెంప దెబ్బలు కాదు చెప్పు దెబ్బలు కావాలి.మహిళలను కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోంది.ఈ ధోరణి బీజేపీకి మంచిది కాదు


ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువజన నాయకులు ఆవుల చిన్ని. చిలక రావు. మహేష్ రావు. దయ. శివ.వెంకటేశ్వరావు. అర్జున్. శేఖర్. తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: