CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్థిక సహాయం అందజేత..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్ష్మీనగరం గ్రామానికి చెందిన పిట్టా.నరేశ్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ .తెల్లం వెంకట్రావు పరామర్శించి,అతని తల్లికి 5 వేల రూపాయలు ఆర్థిక సహయం చేశారు.ఈకార్యక్రమంలో ఆయన వెంట జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ యం పి పి రేసు లక్ష్మీ,ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, యం పి టి సి లు మడకం రామారావు, మద్ది వనజ,నాయకులు , సయ్యద్ రహీం,రాము,గ్రామ కమిటీ అధ్యక్షుడు డింగి నాగేశ్వరరావు ఎస్సి సెల్ అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్ ప్రచార కమిటీ అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: