CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మరో మారు పంతులు గా మారిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


 గుండాల డిసెంబర్ 20 (మన్యం మనుగడ) బడిపంతులు లైన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం మండలంలో పర్యటించి చెట్టుపల్లి, శంభుని గూడెం గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధించారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు సరదాగా గడిపారు. పిల్లలకు చదువుతోపాటు వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యమని ఉపాధ్యాయులు వారికి వివరించాలని ఆయన కోరారు

Share it:

TS

Post A Comment: