CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సెయింట్ మేరీ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం లో గల ఏడూల్ల బయ్యారం సెయింట్ మేరీ పాఠశాలలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు. వేడుకలలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన నాటకీకరణ మొదలైన అంశాలు ప్రదర్శించబడినవి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లోరెన్స్ పాల్గొని క్రీస్తు జీవిత చరిత్ర నుంచి ప్రేమ, త్యాగం, సహనం, అలవర్చుకోవాలని విద్యార్థులకు క్రీస్తు సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ సైని, సిస్టర్ శాంతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share it:

TS

Post A Comment: