CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దహన ఖర్చులకు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయం...

Share it:



మన్యం టీవి,పినపాక:

పినపాక మండలం ఉలవచలక గ్రామానికి చెందిన కుంజా నాగబాబు (32) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొర్స ఆనంద్, మండల అధ్యక్షులు రామనాథం ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. వారి కుటుంబ సభ్యులకు దహన ఖర్చులకు గాను రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కాంగ్రెస్ పేద ప్రజలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు గొంది రాధా , కాంగ్రెస్ పార్టీ నాయకులు పొనుగోటి చంద్ర రావు , జర్పుల రాము , గీదా సాయి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: