CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హల్లే సున్నత్ జమాత్ చైర్మన్ నయీమ్ ఖురేషి గారికి ఘన సన్మానం.

Share it:

 కొత్తగూడెం: హైలెట్ సున్నత్ జమాత్(ఏ ఎస్ జె) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నికైన *నయీమ్ ఖురేషి* గారిని రామవరం *మజీద్ ఏ రహీం* మజీద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం *ఖురేషి గారు* మాట్లాడుతూ భారతదేశంలో లో ముస్లిం లు పెడుతున్న సమస్యలపై ఈ కమిటీ ప్రశ్నిస్తుందని ముస్లింల హక్కుల కోసం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు ముస్లింలపై జరుగుతున్న దాడులకు భారతదేశ ముస్లింలను ఐక్యత చేసి పోరాటాలు చేస్తామని ముస్లింలపై తెచ్చిన నల్ల చట్టాలు ఎన్ ఆర్ సి, సి ఏ ఏ, ఎన్ పి ఆర్, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో 12 శాతం రిజర్వేషన్ కోసం ఎన్ ఆర్ సి,సి ఏ ఏ, నల్ల చట్టాలు వెనక్కు తీసుకునేంత వరకు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం గా ముస్లింలకు రాబోయే హక్కుల కోసం ఈ కమిటీ నిరంతరం కృషి చేస్తూ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో,*షమీ ఉద్దీన్ ,ఫహీమ్ దాదా,షఫీ,ఖయుమ్,అప్జల్,జలీల్, అజీజ్, సలీం,యాకుబ్,జకీర్,అమాన్,*

Share it:

TS

Post A Comment: