CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జామ్-జామ్ మటన్-చికెన్ మార్కెట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో మహమ్మద్ ఇస్మాయిల్ జామ్-జామ్ మటన్-చికెన్ హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకుబ్ పాషా,మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబ్,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, యువజన నాయకులు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: