CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అటల్ బీహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Share it:



 మన్యం మనుగడ వాజేడు. (డిసెంబర్ 25) ఈరోజు భారతీయ జనతాపార్టీ వాజేడు మండల కమిటీ ఆధ్వర్యంలో అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్పేయి 97 వ జన్మదిన వేడుకలను వాజేడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్ మాట్లాడుతూ. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో జన్మించినారు 16- 5-1996 నా దేశానికి పదకొండవ ప్రధానిగా పని చేసినారు దేశములోని ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతో అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేటికీ ప్రతి పేదవాడికి 35 కిలోల బియ్యం అందుతున్నాయి. వాజ్పేయ్ ప్రధానిగా పని చేసిన కాలంలో అవినీతి రహిత సమాజ నిర్మించారు. నీతి నిజాయితీకి మారు పేరు అటల్ బీహార్ వాజ్పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా యాలం సుబ్బయ్య ,మండల ఉపాధ్యక్షులు రేపాకుల శివ, కిసాన్ మోర్చా అధ్యక్షులు వాసం నవీన్,కన్నెబొయిన రవీందర్,పెద్ది జగపతి కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: