CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ హక్కులపై పోరాటం చేద్దాం.ఏ ఐ సీ సీ సెక్రటరీ గీతాశ్రీ ఓరాన్ తో విప్ రేగా కాంతారావు మాట మంతి.

Share it:

 


  

మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 మాజీమంత్రి వర్యులు జార్ఖండ్. ప్రెసిడెంట్ ఆదివాసీ వికాస్ పరిషత్ జార్ఖండ్ ఏ ఐ సీ సీ సెక్రటరీ గీతాశ్రీ ఓరాన్ మణుగూరు పట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంలో విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు భారతదేశంలో ఆదివాసీ స్థితి గతులపై చర్చించారు. యావత్ దేశంలో ఉన్న ఆదివాసులను ఏకం చేసి ఆదివాసీ హక్కులపై పోరాటం చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఆదివాసీ జాతి ఉనికిని కోల్పోవుచున్నారని,సంస్కృతి,సాంప్రదాయాలు,దెబ్బతిన్నాయని,ప్రాంతాల వారిగా సమష్యలను తెలుసుకొని పార్లమెంట్ లో చర్చించేవిదంగా ప్రయత్నం చెయ్యాలని ,ఇదే అంశం పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇరువురు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఏ ఐ సీ సీ సెక్రటరీ గీతాశ్రీ ఓరాన్ జార్ఖండ్ కు విప్ రేగా కాంతారావు ను ఆహ్వానించినట్లు ఈ సందర్భంగాఆమెకు రేగా కాంతారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: