CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,క్రీస్తు పుట్టిన రోజు ను క్రైస్తవులకు ఎంతో పవిత్ర మైందని, అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఆయన చూపిన ప్రేమ,కరుణ,శాంతి మార్గాలలో పయనిస్తూ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల మంది పేద క్రిస్టియన్లకు ఉచితంగా దుస్తులు అందిస్తున్న మనసున్న మహా నేత సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,కరోనా, ఒమిక్రన్ వంటి వైరస్ లు తొలిగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఏసుక్రీస్తు కు ప్రార్థనలు చేయాలని క్రైస్తవులను కోరారు.కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని తెలిపారు.

Share it:

TS

Post A Comment: