CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎస్టీపీలను నిర్ణీత గడువులోగా నిర్మించాలి: మంత్రి కేటీఆర్

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి (HMWSSB) ఆధ్వర్యంలో చేపట్టిన కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (STP), ఉచిత నీటి సరఫరా పథకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు తదితర కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్టీపీలను నిర్ణీత గడువులోగా నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ దానకిషోర్, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: