CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బ్రేకింగ్ న్యూస్.సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్సై పై కాల్పులు,ఎస్సై మృతి,

Share it:

 


 


మన్యం టీవీ వెంకటాపురం:


ఈరోజు ఉదయం 8.30 hrs పోలీస్ స్టేషన్ వెంకటాపురం లో సి ఆర్ పి ఎఫ్ 39 బెటాలియన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ సిఆర్పిఎఫ్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్ర పై కాల్పులు జరిపి అనంతరం తానుకూడా కాల్చుకున్నాడు. ఈ సంఘటన రావు ఎస్సై ఉమేష్ చంద్ర మృతిచెందగా హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై తదుపరి విచారణ చేసి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TS

Post A Comment: