CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జిల్లా అఖిల భారత రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక.

Share it:


ములకలపల్లి:మన్యంమనుగడ

(న్యూస్):

భద్రాద్రి జిల్లా అఖిల భారత రైతు సంఘం జిల్లా 2వ మహాసభ లు21వ తారీకున ముల్కలపల్లి లో నిర్వహించడం జరిగింది.ఈ మహాసభలో జిల్లా నూతన కమిటీ ఎంపిక లో భాగంగా ములకలపల్లి కి చెందిన నరాటి రమేష్ ను జిల్లా సహాయ కార్యదర్శి గా,రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ,మరియు ములకలపల్లి మండలం నుంచి మరికొందరిని జిల్లా కమిటీ లోకి ముల్లంగి వీరభద్ర రెడ్డి, వంకుడొత్ వీరు,కొర్రీ భద్రం ను ఎంపిక చేశారు.మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు,రైతు సంగం నాయకులు ఎస్ కె సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాధం,ఏపూర్ బ్రహ్మం సమక్షంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వీరి ఎన్నికపట్ల పలువురు పార్టీ నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.


Share it:

TS

Post A Comment: