CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులపై కేంద్రం వైఖరికి నిరసనగా మండల కేంద్రంలో ధర్నా..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ,ధాన్యం కొనుగోలు చేయకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దుమ్ముగూడెం మండల కేంద్రంలో టి ఆర్ ఎస్ పార్టీ అద్వర్యం లో కేంద్రప్రభుత్వం,నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బి జె పి ప్రభుత్వంరైతులకు,వ్యవసాయానికి వ్యతిరేకంగా చట్టాలను చేస్తూ,పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అడ్డుకుంటోందని,తక్షణమే రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,కేంద్రంలో బిజెపి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ, యం పి పి రేసు లక్ష్మీ,యం పి టీ సి మడకం రామారావు, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, అధికార ప్రతినిధి యం డి జానీపాషా,రైతు విభాగం అధ్యక్ష,కార్యదర్శులు వాగే వెంకటేశ్వరరావు,జోగా వెంకటరమణ(బుజ్జి),ఉపాధ్యక్షులు తునికి కామేష్,జుంజురి జయసింహ,ప్రచార కమిటీ అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాస్,మైనారిటీ సెల్ అధ్యక్ష,కార్యదర్శులు సయ్యద్.రహీం, ఖాదర్,యసి సెల్ అధ్యక్షుడు మోత్కురి శ్రీకాంత్, బిసి సెల్ కార్యదర్శి బొల్లి శేఖర్, సర్పంచులు మాట్టా వెంకటేశ్వరరావు,భూక్యా చందు,జీరి సత్యనారాయణ రెడ్డి,పిలకా నాగేందర్ రెడ్డి, సిద్ది వెంకటరమణ,శ్రీను, కొండ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: