CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంత్రి,ఎంపీ,ప్రభుత్వ విప్ పర్యటన ను విజయవంతం చేయాలి.

Share it:


  • -టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రావుల సోమయ్య,బుడగం రాము

మంత్రి,ఎంపీ,ప్రభుత్వ విప్ పర్యటన ను విజయవంతం చేయాలి టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రావుల సోమయ్య,బుడగం రాముపిలుపునిచ్చారు.

 కరకగూడెం మండల రూపురేఖలు మార్చడం కోసం 26 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు చొప్పాల పంచాయతీ పరిధిలో వట్టి వాగు ప్రాజెక్టు,చిలకల గుంపు బ్రిడ్జి,అలాగే మోతె బ్రిడ్జి శంకుస్థాపనకి తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వర్యులు పువ్వాడ ఆజయ్ కుమార్ ,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాళోత్ కవిత,పినపాక అభివృద్ధి ప్రధాత రేగా కాంతారావు విచ్చేస్తున్నారు.

అనంతరం మోతె పాఠశాల నందు సమావేశం కలదు.కావున ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధిక సంఖ్యంలో పాల్గొని పర్యటన ను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

Share it:

TS

Post A Comment: