CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హమాలీ భవన నిర్మాణ కార్మికులకు ఈ శ్రామ్ కార్డులు పంపిణి.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి.

Share it:

 


  • కార్మికులకు మణుగూరు కార్మిక సహాయ అధికారి నాగరాజు
  • కార్మికుల ఐక్యత తోనే హక్కుల సాధన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ 

 

మన్యం టీవి,అశ్వాపురం : ప్రభుత్వ పథకాలను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకొని లబ్ది పొందాలని మణుగూరు కార్మిక సహాయ అధికారి BS నాగరాజు కార్మికులకు సూచించారు మంగళవారం ఉదయం మొండికుంట లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శ్రమ్ కార్డుల పంపిన కార్యక్రమం లో ముఖ్య అతిది గా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మొండికుంట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సర్వ కృష్ణ కార్యదర్శి రామాచారి నెల్లిపాక సోసైటీ డైరెక్టర్ కోడి పెద్ద వెంకన్న నాయకులు చుంచు ఈరలు ఏపూరి శ్రీను జగన్ పసుల ప్రభాకర్ దారపు శ్రీను తాళ్లూరి శ్రీను కళ్యాణ్ సాగర్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి సమ్మయ్య కర్ల రాములు కమటం రాములు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: