CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేపు జరిగే ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేయండి --:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


 గుండాల డిసెంబర్ 20 (మన్యం మనుగడ) మంగళవారం గుండాల మండలం లో జరిగే ఇంటింటికి కేసీఆర్ గ్రామ గ్రామానికి టిఆర్ఎస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. గ్రామాల్లో సమస్యలు ఎటువంటి అయినా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు

Share it:

TS

Post A Comment: