CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలి, పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ధర్నా.

Share it:

 


మన్యం టీవి, దమ్మపేట: మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్దిశెట్టి సత్యప్రసాద్ అద్వరియమ్ లో తెలంగాణ రాష్ట్రం లో ఖరీఫ్ పంట ధాన్యం ను ప్రభుత్వం కొనుగోలు చేయలని,పెరిగినా ఎరువులు ధరలు తగ్గించాలని 

దమ్మపేట మండల డిప్యూటీ తహశీల్దార్ గారికి మెమోరాండం అందజేస్తున్న టి.పి.సి.సి సభ్యులు,ములకలపల్లి Z.P.T.C సున్నం నాగమణి ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట మండల అధ్యక్షుడు మొగళ్లపు చెన్నకేశవరావు తుమ్మా రాంబాబు,కార0 ప్రసాద్ ,కూరం వెంకటేశ్వర్లు,వెంకయ్య, నియోజిక వర్గ మహిళ విబాగం అధ్యక్షులు పొగలి.జ్యోతి,అశ్వారావుపేట నియోజిక వర్గ రాజకీయ యువ నాయకులు వాడే వీరాస్వామి మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: