CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చండ్రుగొండలో ధాన్యంకొనుగోలు కేంద్రం మంజూరు.గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ.

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండల కేంద్రంలోగల మార్కెట్ కమిటీ గోదాముల సముదాయంలో నూతనంగా ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు అయిందని గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి జిల్లా కలెక్టర్ అనుదీప్ కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగిందని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని కేంద్రానికి తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోకి దళారులకు అనుమతి లేదని, నేరుగా రైతులే అమ్ముకోవచ్చన్నారు. ఈ సమావేశంలో రైతులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: