CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధిని అడ్డుకున్న ధర్మవరం గ్రామస్తులు..

Share it:

 



మన్యం మనుగడ వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని అయ్యవారిపేట ఇసుక సొసైటీ లారీలను ధర్మవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. కారణాలు ఏమైనా దీనికి గిరిజన ఇసుక సొసైటీ సభ్యులు మాత్రం ఉద్దేశపూర్వకంగా.. మా లారీలను ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులేమో లారీలను ఊరిలోనుండి కాకుండా ఊరిబైటనుండి తీసుకెళ్ళాలని కోరుతూ.. శుక్రవారం ఇసుకతో వస్తున్న లారీలను అడ్డుకున్నారు. దీనిపై స్ధానిక గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అయ్యవారిపేట ఇసుక సొసైటీ గతంలో కూడా నడిసిందే నని ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అడ్డుకోవడం ఏదో క్వారీ మార్గం మరమత్తులు చేసే ముందు అభ్యంతరం పెడితే బాగుండేదని, అన్ని పనులు ముగించుకుని ఇసుక తోలకాలు మొదలు పెట్టాకా అభ్యంతరం వ్యక్తం చెయ్యడం ఇది ముమ్మాటికీ గిరిజనేతరుల రాజకియ ప్రమేయం వల్లే ధర్మవరం గ్రామస్తులు ఇలా చేస్తున్నారని స్థానిక గిరిజనులు అంటున్నారు

Share it:

TS

Post A Comment: