CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నక్కలపొడి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం చిక్కుడుగుంట కు చెందిన నక్కలపూడి ప్రభాకర్ వెడ్స్ భార్గవి వివాహ వేడుకల్లో పాల్గొని,నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,స్థానిక నాయకులు తంత్రపల్లి.కృష్ణ,యువజన నాయకులు,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: