CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్.జాతీయ రైతు దినోత్సవం. కమిటీ ఆధ్వర్యంలో.

Share it:

 

 




 చండ్రుగొండ (అన్నపురెడ్డిపల్లి) మన్యం టీవీ ప్రతినిధి :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం లో గల రాజాపురం గ్రామపంచాయతీ పరిధిలోగల వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా

జోరేగుల రాజయ్య అనే రైతుకు రైతు దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో

అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బానోత్ భీముడు,

మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్రగడ వెంకటేశ్వర్లు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు చల్లా పుల్లయ్య,

అశ్వరావుపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు దారబోయిన రమేష్,

మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పెంట్లం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ రామ్ చందర్,

మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మైనార్టీ విభాగం సుభాని,

మండల ఎస్టి సెల్ విభాగం కాకా ప్రసాద్,

మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పిరెడ్డి , షేక్ నాగుల్ మీరా, 

కొండాయిగూడెం గ్రామపంచాయతీ సీనియర్ నాయకులు మడకం వెంకటేశ్వర్లు

మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: