CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హామీ ఇచ్చారు నీళ్లు తెచ్చారు.ఎమ్మెల్యే రేగా కు ధన్యవాదాలు తెలుపుతున్న మండల ప్రజలు.

Share it:

 


  •  పర్యటించిన మరుసటిరోజే మండలానికి మిషన్ భగీరథ నీళ్లు అందించిన అధికారులు


 గుండాల డిసెంబర్ 22 (మన్యం మనుగడ) హామీ ఇచ్చారు నీళ్లు తెచ్చారు, మంగళవారం మండలంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించి వారం రోజుల్లో మిషన్ భగీరథ మంచినీళ్ళను అందించే విధంగా అధికారులతో పని చేయిస్తానని హామీ ఇచ్చిన మరుసటి రోజే మండలం లో మిషన్ భగీరథ నీళ్లు రావడం ప్రారంభమైంది. తాను చెప్పితే తప్పకుండా చేస్తాడు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం గా నిలుస్తుందని మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Share it:

TS

Post A Comment: