CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న జారే.

Share it:


మన్యం న్యూస్ దమ్మపేట డిసెంబర్ 30 ;- నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ . ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుంటూ అవసరమైతే హాస్పిటల్ లో కూడా జాయిన్ చేయిస్తూ నిరుపేదలకు బాసటగా నిలుస్తూ తన సేవలను నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ నియోజకవర్గంలో సుడి గాలి పర్యటన చేశారు .

Share it:

TS

Post A Comment: