CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రోడ్డు భద్రత గురించి యూత్ కి అవగాహన ఇస్తున్న సి .ఐ.

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామంలో సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు రోడ్డు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మోటార్ వెహికల్ మీద వస్తున్న యువకులను ఆపి ఇటీవల యువత రోడ్డు ప్రమాదానికి గురవుతున్న కారణంగా యువతకి హెల్మెట్ లేకుండా తిరుగుతునటువంటి వారిని అలానే మాస్కు వేయకుండా వెళ్తున్న వారిని ఆపి హెచ్చరించడం జరిగింది. అలానే యువత చెడు మార్గాల వెళ్లకుండా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుమ్మగూడెం పోలీస్ వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: