CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ విద్యార్థులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేయుత.

Share it:



మన్యం టీవీ కరకగూడెం:


కరకగూడెం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ ముందుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ అన్నారు.కరకగూడెం మండలం లోని చొప్పాల పంచాయతీ పరిధిలో చిలకల గుంపు పాఠశాల అంగన్వాడి కేంద్ర విద్యార్థులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు, నోట్ పుస్తకాలు,బూట్లు, శానిటైజర్ మొదలగు విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మరెన్నో కార్యక్రమాలు ఆధార్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తామ‌ని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బట్టా బిక్షపతి,పాఠశాల ఉపాధ్యాయులు భావ్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,స్కూల్ చైర్మన్ చప్పిడి వెంకటేశ్వర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: