CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా సీపిఐ తొంభై ఏడవ ఆవిర్భావ దినోత్సవం.

Share it:

 


మన్యం న్యూస్ దమ్మపేట డిసెంబర్ 26 ;- 

దమ్మపేట లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 97వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినారు

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న భారతదేశంలో ఆవిర్భవించిందని నేటికి 97 సంవత్సరాల లోకి అడుగు పెట్టిందని అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి వేలాది ఎకరాలను పేదలకు పంచి లక్షలాది పేద ప్రజలకు ఇళ్లు స్థలాలను ఇప్పించిన ఘనత సిపిఐ పార్టీది అనేక కార్మిక సంఘాలు ప్రజా సంఘాలను నిర్మించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లక్షలాదిమంది నాయకులను కార్యకర్తలను తయారుచేసి నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేది సిపిఐ పార్టీ మాత్రమేనని ఘనమైన కీర్తి కల పార్టీ సిపిఐ బడుగు బలహీన పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజల కోసం సమసమాజ స్థాపన కై సమానత్వానికి రాబోయే ది సోషలిస్టు సమాజమని ఈ సందర్భంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తంగెళ్ళమూడి శివకృష్ణజిల్లా నాయకులు పండూరి వీరబాబు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల సాయి ,జాన్ బీ కుక్కలగుంట సత్యనారాయణ మహిళ సమస్య నాయకురాలు యండమూరి రత్నకుమారి పొదిలి వెంకన్న ఏ ఐ టి యుసి నాయకులు పేరుమల రాంబాబు గొర్రెపాటి బసవయ్య నల్లబోతుల నాగార్జున రామలక్ష్మి పిక్కిలి నాగామణి కొర్స వెంకటేశు ,బెల్లం కృష్ణవేణి తదితర ప్రజాసంఘాలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: