CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్టీసీ ప్రయాణం ప్రయాణికులకు సురక్షితం.టిఎస్ ఆర్టిసి డివిజన్ మేనేజర్ సోమరాజు భవానిప్రసాద్.

Share it:



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రయాణికులకు సురక్షితమైనదాని టిఎస్ ఆర్టిసి డివిజినల్ మేనేజర్ సోమరాజు భవానీప్రసాద్ అన్నారు. గురువారం చండ్రుగొండ బస్ స్టేషన్ కు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ..... పలు సమస్యలను స్థానికులకు ఆయన వివరించారు. చండ్రుగొండ నుండి జూలూరుపాడు, ఖమ్మం పట్టణానికి బస్సు నడిచేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ బస్సు అన్ని గ్రామాలకు వచ్చేలా చూస్తామని, ప్రతి ప్రయాణికుడు కచ్చితంగా బస్సులోనే ప్రయాణించాలి అన్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడ ప్రయాణికుల చేతిలోనే ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్టీసీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: