CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆరవ రోజు మోకాళ్ళ మీద కూర్చొని నిరసన తెలియజేసిన కార్మికులు, సమస్యలు వెంటనే పరిష్కరించాలి:సీపీఐ నాయకులు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో ప్రీమియర్ ఎక్స్ ప్లజివెస్ స్టాఫ్ వర్కర్స్, కార్మికులు,చేస్తున ఆందోళన అరవ రోజుకు చేరింది.అరవ రోజు నల్ల రిబ్బన్లు ధరించి మోకాళ్ళ పై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాని కి సీపీఐ మణుగూరు పట్టణ,మండల కార్యదరర్శులు దుర్గాల.సుధాకర్,ఎస్కె.సర్వర్ లు పాల్గొని మాట్లాడుతూ, కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం, పరిహారం చెల్లించాలని,అనేక సంవత్సరాల పాటు పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, వేతన ఓప్పందం అగ్రిమెంట్ చేయాలని,ఆరు రోజులుగా చలికి వణుకుతూ, రాత్రింబవళ్ళు కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న,కంపెనీ అధికారులు,స్పందించకపోవడం సరైంది కాదని,ఇప్పటికైనా అధికారులు స్పందించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రవికుమార్,యార్రాయ్య,యకయ్య,బుచ్చిరాములు,బాబురావు,వెంకటేష్,సత్యం శ్రీను, నాగేశ్వరరావు,మాధవరావు,నర్సింహారావు,అశోక్ కుమార్, లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: