CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆనందంగా పండుగ జరుపుకోవాలని బట్టల పంపిణీ :ఎంపీపీ మంజుభార్గవి,ఆళ్ల పల్లి జడ్ పి టి సి హనుమంతరావు.

Share it:

 


 గుండాల/ ఆళ్ల పల్లి డిసెంబర్ 22 (మన్యం మనుగడ) ప్రతి ఒక్కరు ఆనందంగా పండుగ జరుపుకోవడం కోసమే క్రిస్టియన్స్ కు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆళ్ల పల్లి ఎంపీపీ కొండు మంజు భార్గవి, జడ్ పి టి సి హనుమంతరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఏటా ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మొహమ్మద్ సదియ సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, వాయిస్ ఎంపిపి రేస్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: