CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సభ్యత్వ నమోదు పై దృష్టి సారించాలి.కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:

 


కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయముతో పని చేయాలని సభ్యత్వ నమోదు పై దృష్టి సారించాలని పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద భీమా 2 లక్షలు వర్తిస్తుంది అని ప్రతిఒక్క కార్యకర్త తమ గ్రామాలలో ఉన్న కార్యకర్తను సభ్యత్వం తీసుకునేలా చూడాలని ఈ నెలలోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు 

జెడ్పీటీసీలు,ఎంపీపీ లు, ఎంపీటీసీలు,సర్పంచులు, యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: