CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మావోయిస్టుల చేతిలో కొరస రమేష్ ఖతం.

Share it:

 



 మన్యం టీవీ చర్ల :


ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచి కొరస రమేష్ ని హత్య చేసిన మావోయిస్టులు, సరి హద్దు చతేషుగఢ్ రాష్టం కొత్తపల్లి సమీపంలో మృతదేహం పడేసి నట్లు సమాచారం. మావోయిస్టులు వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు. పోలీసులకు కొరియర్గా చేస్తున్నాడని కొరస రమేష్ ని చంపేసినాము అని మావోయిస్టు పార్టీకి పనిచేస్తూ తమకు అన్యాయం చేశాడని, మా కామ్రేడ్ మరణానికి కారణం అయ్యి పోలీసులు ఎన్ కౌంటర్ కు పలుమార్లు కారణమైన కొరస రమేష్ ను చంపేస్తున్నావ్ అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు.పోలీసులు ఇచ్చే డబ్బు ఆశ కు లోనే ఎవరైనా తమకు ఈ విధంగా అన్యాయం చేసినట్లయితే రమేష్ కు పట్టిన గతే వారికి పడుతుందని హెచ్చరించారు.

Share it:

TS

Post A Comment: