CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అతి సామాన్యుడిలా సారు.ప్రజలతో మమేకమై అడుగులు వేస్తూ.అభివృద్ధితో పాటు ప్రజలకు ఆప్యాయతను చూపిస్తున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా.

Share it:

 


 

 గుండాల డిసెంబర్ 20 (మన్యం మనుగడ) అతి సామాన్యుడిలా సారు. మంగళవారం గుండాల మండలం లో పర్యటించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అతి సామాన్యుడిలా ప్రజలతో మమేకమై వారి అడుగులో అడుగు వేస్తూ ప్రజలకు ఆప్యాయతలను పంచుతూ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ విప్ హోదాలో ఉండి కూడా ఏమాత్రం దర్పం చూపించకుండా ప్రజలతో మమేకమై పోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి అయ్యే ల చేసింది కొందరు నాయకులు కుర్చీలు ఉంటేనే కూర్చొని ఈ రోజుల్లో నేలపై సైతం కూర్చుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎందరో నాయకులు వచ్చారు కానీ ఇంతగా ప్రజలతో మమేకం కావడం చూడలేదని రేగా కాంతారావు ఆశ్చర్యం తో పాటు సంబరంతో మునిగి పోతున్నామని గ్రామస్తులు అంటున్నారు

Share it:

TS

Post A Comment: