CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సన్మానం.

Share it:


మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు యరంగారి వీరన్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం దళిత మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో ఏ.ఎన్.ఎం కోరం లలిత, ఆశ వర్కర్లు కల్తీ రజిత ,లొట్టి సత్యమ్మ, గొనేసమ్మక్క,కొండ పాపక్క తదితరులు కరోనా కష్ట కాలం లో సైతం ముందుండి తమ సేవలు ప్రజలకు అందించిన సందర్బంగా వారి సేవలు వెలకట్టలేనివి అటువంటి వారియర్స్ ను సన్మానించడం జరిగింది. ముఖ్య అతిథులు గా దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి దేశమంతా వ్యాపించి ప్రజల ప్రాణాలతో మరణ మృదంగ విలయ తాండవం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా దేశమంతా కరోనా వ్యాక్సిన్ ని పంపిణీ చేయడం జరిగింది ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్న వైద్యులు,ఆశ వర్కర్లు రాత్రి పగలు తేడా లేకుండా ఇంటింటికి తిరిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వందకు వందశాతం పూర్తి చేసినందుకు బిజెపి పార్టీ నుండి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో దళిత మోర్చా మండల అధ్యక్షులు దుర్గం నరసింహారావు,ప్రధాన కార్యదర్శి బంటు విశ్వనాధం, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ముత్య బోయిన నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు అబేరబోయిన లక్ష్మణ్, మండల కోశాధికారి గాదే శ్రీనివాస్ చారి, బిజెపి మండల సీనియర్ నాయకులు ఎర్ర సింగ్ వెంగయ్యా, గిరిజన మోర్చా జిల్లా నాయకులు భూక్య రతన్ సింగ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ, బూత్ కమిటీ అధ్యక్షులు వేల్పుల తిరుపతయ్య, దళిత మోర్చా మండల కార్యదర్శి గందేర్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: