CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అరుణ్ కుమార్ ని అభినందించిన ఎమ్మెల్యే మెచ్చా .

Share it:

 


దమ్మపేట డిసెంబర్ 21 మన్యం న్యూస్ :- దమ్మపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన యాగంటీ అరుణ్ కుమార్ వచ్చే నెలలో నేపాల్ లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ చాంపియన్షిప్ కి ఎంపికైన సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అరుణ్ కుమార్ ని శాలువ కప్పి అభినందించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అరుణ్ కుమార్ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఎల్లినా రాఘవరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, సీతారాంపురం సర్పంచ్ గుండె కోటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు జల్లిపల్లి పుల్లయ్య, నెల్లూరి గోపాలరావు, ఎంపీటీసీ గూడపాటి వెంకట్రావు, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: