CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు బీసీ గురుకులం గర్ల్స్ హాస్టల్ కి నూతన భవనం ఏర్పాటు చేయాలి:ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రామాటేంకి శ్రీను

Share it:

 




మన్యం టీవి, మణుగూరు:మణుగూరు బీసీ గురుకులం గర్ల్స్ హాస్టల్ కి నూతన భవనం ఏర్పాటు చేయాలి అని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రామాటేంకి శ్రీను డిమాండ్ చేశారు.

బుధవారం హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడుతూ హాస్టల్లో సరిపడా రూములు లేక ఆడుకోవడానికి ఆట స్థలం లేక ఇబ్బందులు పడుతూ చిన్న చిన్న గదుల్లోనే ఉంటూ చదువుకుంటున్నారూ అని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ గురుకులానికి సొంత భవనం నిర్మించాలని విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఇరుకు ఇరుకు గదుల్లో ఉంటూ అందులోనే చదువుకోవాల్సి వస్తుందని ఆట ఆడుకోవడానికి అసలు గ్రౌండ్ లేక నానా ఇబ్బందులు పడుతూ హాస్టల్ రూముల్లో ఉంటున్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పిల్లలకి సొంత భవనం ఏర్పాటు చేయాలని అన్నారు .లేనిపక్షంలో హాస్టల్ ముందు విద్యార్థులతో రాస్తారోకోలు, ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రకళ, సారిక ,కార్తీక్ ,రాకేష్ ,రవి వర్మ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: