CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల దిష్టిబొమ్మ దహనం.

Share it:



రైతుల పక్షాన తెరాస ప్రభుత్వం


మన్యం టీవీ కరకగూడెం:


ధాన్యం కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమత్రి కేసిఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా ర్యాలీ, నిరసనలు చేస్తూ,నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రావుల సోమయ్య,ఎంపీపీ రేగా కాళిక, జడ్పిటిసి కొమరం కాంతారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు,ప్రధాన కార్యదర్శి బుడగం రాము,అక్కి రెడ్డి వెంకట్ రెడ్డి,సర్పంచులు పాయం నరసింహారావు, పోలెబోయిన నరసింహారావు, వాసిరెడ్డి నేతాజీ,అక్బర్ ఖాన్,రేగా సత్యనారాయణ, కోలకాని పాపారావు,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షుల్లు చిట్టి సతీష్, పోలెబోయిన విష్ణుమూర్తి, మండల మహిళా అధ్యక్షురాలు కాసు లావణ్య, రమాదేవి,భూక్య అర్జున్, సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్, యువజన విభాగం నాయకులు కటకం లెనిన్,వేణు, కాటుకజ్వల దిలీప్ కుమార్, ఎగ్గడి శ్రీనువాసు,కొమరం వెంకన్న,రాందాస్,ఎర్ర వెంకటేశ్వర్లు,కంటెం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: