CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 317 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ములుగు జిల్లా ఏటూరునాగారం లో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపిన తుడుండెబ్బ.

Share it:


మన్యం టీవీ ఏటూరునాగారం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థ పేరుతో జివో నెంబర్ 317 ను రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగంలో పొందుపరచిన అన్ని ఆదివాసి చట్టాలను హక్కులను జీవోలను సంస్కృతి సాంప్రదాయాలను కాలరాస్తుంది. ఆదివాసీలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా జీవో నెంబర్ 317 ను తీసుకువచ్చి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారు భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఉంటూ అయోమయంలో ఉద్యోగ వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ఆదివాసి చట్టాలను హక్కులను జీవోలను పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా భారత రాష్ట్రపతి గారిని కూడా మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతం ఉందని చెప్పకపోవడం దుర్మార్గమైన చర్య దీనిని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మరియు విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి ఓ నెంబర్ 317 ను రద్దు చేయాలి 

ఈ కార్యక్రమంలో

జిల్లా అధ్యక్షులు ఆలం కిషోర్ ఉపాధ్యక్షులు ఎట్టి ప్రకాశ్ ఆదివాసీ మహిళా సంఘము జిల్లా అద్యక్షులు కొప్పుల సరిత ప్రధాన కార్యదర్శి పాయం అనిత ముద్దబోయిన రవి ఏ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మైపతి సంతోష్,ఆదివాసీ విద్యార్థి సంఘము జిల్లా అధ్యక్షులు దబ్బగాట్ల శ్రీకాంత్*పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: