మన్యం టీవి, అశ్వాపురం:
అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో టీఆరెస్ పార్టీ యువజన నాయుడు కాడారి నవీన్ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరయి టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమారేందర్ యాదవ్ నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం ,నాయకులు చిలక వెంకట్రామయ్య, బిసి సెల్ మండల అధ్యక్షుడు బొబ్బాల నాగేష్ ,మల్లెల మడుగు టీఆరెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పున్నారవు ,టీఆరెస్ పార్టీ షోషల్ మీడియా అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ,మహేష్ ,శివకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: